నటుడు మోహన్ రాజ్ కన్నుమూత

80చూసినవారు
నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..గురువారం తిరువనంతపురంలోని కంజిరంకులంలో ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు దినేష్ పనికర్.. ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. మోహన్ రాజ్ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

సంబంధిత పోస్ట్