కొంపల్లిలో పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు

73చూసినవారు
కొంపల్లి మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు పుట్ట గోడుగుల్ల వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై కమిషనర్ శ్రీహరిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, వెంటనే వాటన్నిటికీ నోటీసుకు ఇవ్వాలని చైన్ మ్యాన్ కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులో లేకపోవడంతో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసే నాథుడే లేడని స్థానికులు శుక్రవారం అంటున్నారు.

సంబంధిత పోస్ట్