అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

60చూసినవారు
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష
మల్కాజ్ గిరి సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలపై డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మిర్జాల్గూడ, బాక్స్ డ్రైన్, మౌలాలి సాదుల్లా నగర్ బాక్స్ డ్రైన్, మారుతి నగర్ మైన్ రోడ్డు, స్వర్ణాంధ్ర ఫేస్-2 బాక్స్ డ్రైన్, ఇతర అంశాల పురోగతిపై వారితో చర్చించారు. నిర్మాణ దశలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులనే ఎమ్మెల్యే ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్