మాజీ మంత్రి తలసాని సోదరునికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

84చూసినవారు
మాజీ మంత్రి తలసాని సోదరునికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
మారేడ్ పల్లి రాధిక కాలనీ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు మొండా మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు తలసానీ శంకర్ యాదవ్ మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి తలసానీ శంకర్ యాదవ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మండల్ రాధాకృష్ణ యాదవ్, పాండు యాదవ్ చిన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్