రానున్న మూడుగంటల్లో హైదరాబాద్ కు వర్ష సూచన

62చూసినవారు
రానున్న మూడుగంటల్లో హైదరాబాద్ కు వర్ష సూచన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని శనివారం ఉదయం వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున హైదరాబాద్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్