ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య

2915చూసినవారు
ఘట్కేసర్ లో దారుణం.. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అక్రమ సంబందం హత్య కు దారితీసింది , మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సం"లు ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో శవమై తెలాడు. ఈ నెల 17 న కుటుంబ సభ్యుల పిర్యాదు తో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతి పెట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్