జెండా ఆవిష్కరించిన జిల్లా మేడ్చల్ కలెక్టర్

72చూసినవారు
మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తుందని మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పదేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్