బోడుప్పల్ మున్సిపల్ లో భారీ వర్షం

59చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆకాశమంత మేఘావృతమైంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్