చలో నల్గొండ బహిరంగ సభకు తరలి వెళ్ళిన పీర్జాదిగూడ నాయకులు

51చూసినవారు
చలో నల్గొండ బహిరంగ సభకు తరలి వెళ్ళిన పీర్జాదిగూడ నాయకులు
మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు కార్పొరేటర్లు , స్థానిక టిఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్