మేడ్చల్: జాతరలో డోలు వాయించిన మల్లారెడ్డి

64చూసినవారు
మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్న అక్కడి వారితో సరదాగా గడుపుతుంటారు. తాజుగా మంగళవారం మూడుచింతలపల్లి మండలం కేశవరంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన డోలు వాయించి భక్తుల్లో జోష్ నింపారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :