బొడుప్పల్ లో రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారం

56చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ సీటును ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బోడుప్పల్ లో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను బీఆర్ఎస్ పార్టీ అగ్రాగామిలో నిలిపిందన్నారు.

ట్యాగ్స్ :