బేకరి షాపులో బూజు పట్టిన బ్రెడ్లు అమ్మకం

69చూసినవారు
మేడ్చల్ పట్టణంలోని మ్యాక్స్ బేకరిలో బూజు పట్టిన బ్రెడ్ అమ్ముతున్నారని మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అయన ఆదేశాల మేరకు సోమవారం సిబ్బంది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బేకరిలో పాడైన ఆహార పదార్థాలను గుర్తించామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. బేకరిపై చర్యలు తీసుకోనున్నట్లు సిబ్బంది వెల్లడించారు.

సంబంధిత పోస్ట్