బోడుప్పల్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంచడంలో క్రీడల పాత్ర ఎంతో ఉంది

63చూసినవారు
బోడుప్పల్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంచడంలో క్రీడల పాత్ర ఎంతో ఉంది
బోడుప్పల్ నారాయణ పాఠశాలలో మంగళవారం నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడాదినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎన్జిజోన్ జి యం గోపాల్ రెడ్డి, ఎ. జి. యం బాల పరమేశ్వర్ రావు, హెచ్. ఆర్ లక్ష్మీ గోలి, అన్ని విభాగాల ఆర్ ఎన్ డి లు, కోఆర్టినేటర్స్, ప్రిన్సిపాల్స్ విచ్చేసి క్రీడాజ్యోతి వెలిగించే శాంతి కపోతాలను ఎగురవేసి, క్రీడాదినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంచడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని తెలిపారు.