మొబైల్ స్నాచింగ్లకు పాల్పడుతున్న మైనర్లు అరెస్ట్

2241చూసినవారు
సెల్ ఫోన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ప్రాంతాల్లో సెల్ ఫోన్ స్నాచింగ్ చేసిన ఈ ముగ్గురు మైనర్లను సోమవారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుండి ఓ హోండా యాక్టీవ, ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్