మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం

1075చూసినవారు
తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడార సమ్మక్క-సారక్క జాతర పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లకు ప్రత్యేక నిధులను కేటాయించినట్లు సీఎం పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్