మోదీకి శుభాకాంక్షలు తెలిపిన హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ

64చూసినవారు
వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలసాని సురేష్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దులపై దృష్టి పెట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్