హైదరాబాద్: కలెక్టర్ దాడిపై డీజీపీకి ఉద్యోగ సంఘాల జేఏసీ ఫిర్యాదు

65చూసినవారు
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో లగచర్ల ఘటనపై మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీకి ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ధికారులపై జరిగిన దాడిపైసమగ్ర విచారణ జరిపించాలని జేఏసీ సభ్యులు కోరారు. ఉద్యోగుల మీద దాడులు చేస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్