కుత్బుల్లాపూర్ పలు ప్రాంతాలలో భారీ వర్షం

84చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం, గండి మైసమ్మ, చింతల్ , షాపూర్ నగర్, సుచిత్ర, కొంపల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పలు ప్రాంతాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో మంగళవారం భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కరణం వల్ల ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్