విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన కెఎస్ఆర్

82చూసినవారు
విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన కెఎస్ఆర్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2కు చెందిన కృష్ణ, సంగీతల కుమార్తె భూమిక ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నది. తమ పాప ఉన్నత చదువు నిమిత్తం తమ ఆర్థిక స్థితిని నరసింహ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డికి విన్నవించగా కె. ఎస్. ఆర్ సానుకూలంగా స్పందించి భూమిక ఫీజు నిమిత్తం తనవంతుగా రూ. 50, 000/- ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్