అఖిల్ సాయి గౌడ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

54చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన అఖిల(21) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందుతుడు అఖిల్ సాయి గౌడ్ ను జీడిమెట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అఖిల్ సాయి గౌడ్ చిత్ర హింసలు చేయడం, ఇంకొకరితో సహా జీవనం చేస్తున్నాడని తెలిసి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని స్థానికులు తెలిపారు. అఖిల్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్