ఉప్పల్ పోలీస్ స్టేషన్ చిలకానగర్లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్

62చూసినవారు
రాత్రి వేళల్లో ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారని గమనించి గురువారం రాత్రి 11తరవాత అద్దెకు రూమ్ కావాలని ఇంటికి వెళ్ళిన దొంగలు. బలవంతంగా వృద్ధులను బలవంతంగా నోట్లో క్లాత్స్ పెట్టీ, బంధించి దొచ్చుకెళ్లె ప్రయత్నం చేసిన దొంగలు. వృద్ధ దంపతుల అలజడి విన్న చుట్టూ ప్రక్కల ఉండే వారు వచ్చి చూడగా పారీ పోయే ప్రయత్నం చేస్తున్న దొంగలను పట్టుకున్న స్థానికులు. దొంగలను ఉప్పల్ పోలీసులకు అప్పగించిన స్థానికులు.

సంబంధిత పోస్ట్