నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు గీతారెడ్డి అభినందనలు

61చూసినవారు
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తన రాజకీయ గురువు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గీతారెడ్డిని మారెడుపల్లిలోని అమే నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గీతారెడ్డి శ్రీ గణేష్ ను శాలువా కప్పి సన్మానించడంతో పాటు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్