మాజీ మంత్రి తలసాని ఇంట విషాదం

74చూసినవారు
మాజీ మంత్రి తలసాని ఇంట విషాదం
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గతంలో బోయిన్పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు.

సంబంధిత పోస్ట్