అల్వాల్ పి ఎస్ పరిధి గోపాల్నగర్ వాసి ప్రదీప్ ఓ యువతిని ప్రేమించమని వేధించాడని ఆమె బంధువులు అతడిని హెచ్చరించారు. ప్రదీప్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో యువతి బాబాయి నందు. ఆ యువకుడి ఇంటి తలుపులకు డీజిల్ పోసి నిప్పంటించాడు. దీంతో అతడి తండ్రి ప్రకాశ్కు గాయాలు కాగా. పక్కనే ఉన్న నాలుగేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.