దసరా శరన్నవరాత్రి మహోత్సవము పురష్కరించుకొని కంటోన్మెంట్ బోర్డులో ప్రసిద్ధిచెందిన మూడవ వార్డ్ ఎంఈఎస్ క్వార్టర్స్ షాపెర్స్ లైన్ లోని శ్రీ కాళీ దుర్గదేవి ఆలయంలో శనివారం జరిగిన పూజ కార్యక్రమాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, విద్యావతి దంపతులు ముఖ్య అతిధులుగా హాజరైనారు. అమ్మవారి ఆశీష్షులు ప్రజలపై ఉండాలని, అందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని ప్రార్దించినట్లు జంపన ప్రతాప్ తెలిపారు.