కంటోన్మెంట్ లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం: టీడీపీ నేతలు

60చూసినవారు
కంటోన్మెంట్ లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం: టీడీపీ నేతలు
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కంటోన్మెంట్ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు అన్నారు. సోమవారం మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మల్కాజ్ గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యులు జె. నర్సింగరావు, మధుసూదన్ రావు, ప్రతాప్ లు హాజరై సభ్యత్వ నమోదును చేపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.