ఏపీలో వారందరికీ పింఛన్‌ కట్!

62చూసినవారు
ఏపీలో వారందరికీ పింఛన్‌ కట్!
AP: కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రారంభించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నారు. అయితేే జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి వచ్చేసరికి పింఛన్‌దారుల సంఖ్య 63,59,907కు తగ్గింది. జనవరిలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించి ప్రభుత్వం తొలగించింది. 18,036 మంది పింఛన్లు కట్ చేసింది. దాంతో ఈ నెల నుంచి వారు పింఛన్ పొందలేరు.

సంబంధిత పోస్ట్