సికింద్రాబాద్: వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

69చూసినవారు
సికింద్రాబాద్: వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
నేషనల్ హైవే 44 విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ లో కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 120 మంది ఇండ్లు కొల్పోతున్న బాధితులు చిన్నతోకట్ట, బోయిన్పల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున ఆదివారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి తమకు తగిన విధంగా న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. 1970 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య కృషి వలన తమకు ఈ ఇండ్లు వచ్చాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్