మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో పర్యటించిన బీజేపీ కార్పొరేటర్

53చూసినవారు
మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ లో సోమవారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ లైన్ సమస్యలు ఉన్నాయని, ప్రమాధాకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంభందిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ తెలిపారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్