బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోండి

70చూసినవారు
బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోండి
పండుగలు ఐకమత్యానికి, సాంస్కృతి, సంబరాలకు నెలవు అని, రాబోవు బక్రీద్ పండుగను అంతా కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ జై పాల్ రెడ్డి అన్నారు. సోమవారం సీతాఫల్మండి బీఎన్ఆర్ గార్డెన్ లో అన్ని కమ్యూనిటీ పెద్దలతో కలిసి పీస్, మైత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. చిలకలగూడ, వారాసిగూడ, లాలాగూడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కార్పొరేటర్లు సామల హేమ, రాసూరి సునీత పాల్గొన్నారు.