కార్పొరేటర్ అధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

58చూసినవారు
బీఆర్ఎస్ చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ అధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గీత మాట్లాడుతూ, బీఆర్ఎస్ ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్