ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన మహనీయుడు పివీ నర్సింహారావు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మాజీ ప్రధానమంత్రి పి వి నర్సింహారావు 20 వ వర్ధంతి సందర్భంగా పి వి ఘాట్ లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.
దేశం ఎంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అభివృద్ధి కి కృషి చేసిన గొప్ప నాయకుడు పివి 17 భాషలలో అనర్గళంగా మాట్లాడ గలిగే భాషా ప్రావీణ్యుడు పివి.