బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్న ట్టు తెలుస్తుంది. చీరల్లో నాణ్యత లేదని చాలా మంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో, దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సారి బతుకమ్మ పండగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం.