ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత్త

68చూసినవారు
మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం. బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్ పరిశ్రమలో పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడి బుధవారం బీహార్ నుండి 2కేజీ ల గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్న సమయంలో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఉప్పల్ పోలీసులు. తనతోపాటు రమేష్ అనే వ్యక్తిని కూడా భాగ్యస్వామి కావడం తో రిమాండ్ కు తరలించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్