కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం

69చూసినవారు
కేంద్ర మంత్రిగా కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది మూర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడం ఇదే తొలిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్