జ్యోతిరావుపూలే స్ఫూర్తికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్

64చూసినవారు
జ్యోతిరావుపూలే స్ఫూర్తికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్
ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఎం ఎస్ ఎఫ్ ఓయూ కమిటీ అధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంద రాజు మాదిగ మాట్లాడుతూ. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బిసిలకు రెండు ఎంపీ స్థానాలు మాత్రమే ఇచ్చి 4 % జనాబా లేని రెడ్డిలకు 6 ఎంపీ స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బిసిలకు ద్రోహం చేసిందని అన్నారు.
Job Suitcase

Jobs near you