రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

50చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
రంజాన్ పండుగ పురస్కరించుకుని మల్లాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎండి ఉస్మాన్ నివాసంలో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. మతసామరస్యానికి తెలంగాణ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్