మణికొండలో సోమవారం రాత్రి ఓ కారు బీభత్సవం సృష్టించింది.

67చూసినవారు
కారులో ఉన్న వ్యక్తి మైనర్ బాలుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎదురుగా వస్తున్న పార్కింగ్ చేసిన వాహనాలను ఢీ కొట్టుకుంటూ దూసుకుపోయాడు.
దీంతో పలు వాహనాలు దెబ్బ తినడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.
ఓ మైనర్ బాలుడు కారు డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుని తల్లి పై IPC 279, 337 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్