విజయవాడ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్

84చూసినవారు
కొద్దిసేపటి క్రితం ఎల్ బి నగర్ చిన్తల్ కుంట వనస్థలిపురం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి చింతాలకుంట నుండి వనస్థలిపురం ఆటో నగర్ వరకు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ప్రయాణికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్