వాటర్ పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

52చూసినవారు
వాటర్ పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
యాఖుత్ పురా నియోజకవర్గం పరిధిలోని తలాబ్ చంచలం డివిజన్ లోని అమన్ నగర్ బి లో యాఖుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ స్థానిక కార్పొరేటర్ సమీనా తో కలిసి కొనసాగుతున్న వాటర్ పైప్ లైన్ పనులను పరిశీలించారు. అనంతరం డివిజన్లో పర్యటిస్తూ డివిజన్లోని సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. డివిజన్లోని సమస్యలను వీలైనంత త్వరగా ఒకటి ఒకటిగా పూర్తి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్