శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసుల తనిఖీలు

51చూసినవారు
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసుల తనిఖీలు
శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంషాబాద్ ఎన్ పోర్స్ మెంట్ పోలిస్ బృందాలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి తెలవారుజామున 2 గంటల వరకు తనిఖీలు చేశారు. గోవా నుంచి మద్యం తిసుకోని వస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 415 మద్య బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. 12 మందిని అదుపు లోకి తిసుకోని కేస్ నమోదు చేశారు. సుమారు మద్యం విలువ 12 లక్షల విలువ ఉంటుందని అంచనా.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you