నటుడు మురళీ మోహన్‌కు 'హైడ్రా' నోటీసులు

55చూసినవారు
నటుడు మురళీ మోహన్‌కు 'హైడ్రా' నోటీసులు
సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు 'హైడ్రా' నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్