జనావాసాల్లోకి వచ్చిన హైనా (వీడియో)

570చూసినవారు
ఇప్పటికే తోడేళ్లు, పులుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలను తాజాగా హైనాలు భయపెడుతున్నాయి. ఓ హైనా జనావాసాల్లోకి వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. కాన్పూర్ రూరల్ మలాసా బ్లాక్ ప్రాంతంలో హైనా కనిపించింది. కొందరు గ్రామస్తులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్