క‌డ‌ప‌లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

68చూసినవారు
క‌డ‌ప‌లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ
కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య రగడ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతుండగా మేయర్‌, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి నిరసన తెలిపారు. మేయర్‌ వేదికపై కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే నిలబడే నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇది టీడీపీ వ‌ర్సెస్ వైసీపీగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్