గాంధీ హాస్పిటల్ వద్ద హైటెన్షన్ (వీడియో)

67చూసినవారు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆస్పత్రి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్