ప్రతిరోజూ టీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. రోజూ మూడు నాలుగు కప్పుల కంటే తక్కువ టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లోరైడ్ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది. టీలోని ఫ్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యవంతంగా చేస్తాయి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.