సబ్బును ఎప్పటి నుండి వాడటం మొదలు పెట్టారంటే.!

58చూసినవారు
సబ్బును ఎప్పటి నుండి వాడటం మొదలు పెట్టారంటే.!
రోజూ మన శరీరంతో పాటు మనం వేసుకునే దుస్తులను శుభ్రం చేసుకునేందుకు సబ్బులను వాడుతున్నాము. అమెరికన్ క్లీనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదిక ప్రకారం పురాతన బాబిలోనియన్ నాగరికతకు వేల ఏళ్లకు ముందు సబ్బును ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయట. 2800 BC లోనే పురాతన బాబిలోనియన్లకు సబ్బును తయారు చేయడం గురించి తెలుసని పురావస్తు శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారట. ఎబర్స్ పాపిరస్, జంతువులు, కూరగాయల నూనెలను ఆల్కలీన్ లవణాలతో కలపడం ద్వారా సబ్బు లాంటి పదార్థాన్ని పూర్వం తయారు చేసుకున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్