శాస్త్రాల ప్రకారం చాలా ఎన్నో నమ్మకాలుంటాయి. ఈ క్రమంలో బంగారం, వెండి లోహాలతో శుభ, అశుభ పరిణామాలున్నాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒకవేళ బంగారం పోగొట్టుకుంటే గురుడి ప్రభావంతో చెడు జరుగుతుందని అంటున్నారు. ఉంగరాలు, ముక్కు పుడకలు పోతే తీవ్ర అవమానాలు జరుగుతాయట. ఎడమ కాలి పట్టీ పోతే తెలియని దుర్ఘటనలు జరగవచ్చట. గాజులు, బ్రేస్ లెట్ పోతే పరువుకు భంగం కలుగుతుందంటున్నారు.