లిప్ లాక్ పెట్టుకుంటే.. ఈ రోగాలు రెడీగా ఉన్నట్లే..

1096చూసినవారు
లిప్ లాక్ పెట్టుకుంటే.. ఈ రోగాలు రెడీగా ఉన్నట్లే..
ఇద్దరు మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ లేదా హగ్ చేసుకుంటారు. అలానే లవర్స్ కలిసినప్పుడు లిప్ లాక్‌లు చేసుకుంటారు. అయితే ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలను కిస్ చెయ్యడం వల్ల ఫ్లూ, వైరస్‌ల బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. లిప్ లాక్ వల్ల అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దానితో పంటి, చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ట్యాగ్స్ :