స్మార్ట్‌ ఫోన్‌ త్వరగా ఛార్జ్ కావాలంటే..

79చూసినవారు
స్మార్ట్‌ ఫోన్‌ త్వరగా ఛార్జ్ కావాలంటే..
స్మార్ట్‌ ఫోన్‌ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్‌లలో లీనమైపోతున్నారు. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది. 40 శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం బెటర్. బ్రైట్‌నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.